భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపా ...అనగానే lift చేసి "Hello..!!" అన్నాను
"హలో- చరణ్ - night - Free - aa - ?" అన్నారు మూర్తి గారు ఘటోత్కచుడు సినిమా లో Robot modulation లో
"ఛి.. ఛి.. నేను అలాంటి వాడిని కాదు సార్" అన్నాను చిరునవ్వు face తో ..
"హ -హ -హ -హ-" అని చాల Careful గా low గా పొడిగా నవ్వారు
"హ -హ -హ -హ-" అని చాల Careful గా low గా పొడిగా నవ్వారు
"నువ్వు- pubs - కి - వెళ్తుంటావా ?- ఇవ్వాళ - night - touch- కి - రాగలవా?"అన్నారు robot గారు
"hmm..! అలవాటు లేదు.. కాని ఇవ్వాళ వస్తాను..ఎన్నింటికి Start ?"
"hmm..! అలవాటు లేదు.. కాని ఇవ్వాళ వస్తాను..ఎన్నింటికి Start ?"
"thats - great - leven కల్లా- first bell - కొట్టేస్తారు- sharp leven- కల్లా వచ్చేయ్- అక్కడికి"
"ఏం-లేదు-చరణ్ -face కి- Facepack -వేసుకున్నాను- ఇంతకన్నా-active గా- మాట్లాడలేను- నేను ఎంత Activeoo - రాత్రి కి- చూదువ్ లే- హ- హ- హ"
"oo - అదా- సంగతి - ఇంక - వెళ్లి -మొహం - కడుక్కోండి - సార్ - ఇప్పటికే- నాలుగు - పెచ్చులు - వూడిపొయాయ్- హ- హ- హ " అన్నాను ఆయన modulationloo
"ఫస్ట్ బెల్లా ? hahah...భలే జోక్ చేసారండి..కాని నేను ఒకటి అడుగుతాను మీరేమి అనుకోకూడదు" అన్నాను
"umm-చెప్పు"
" ఎందుకు సార్ మీరు, పాత సినిమాల్లో మాంత్రికుడి గుహ బయట వుండే మర్రి చెట్టు మాట్లాడినట్టు అలా పట్టి పట్టి మాట్లాడుతున్నారు?" మళ్లీ పొడి గా "హ హ హ " మని"umm-చెప్పు"
"ఏం-లేదు-చరణ్ -face కి- Facepack -వేసుకున్నాను- ఇంతకన్నా-active గా- మాట్లాడలేను- నేను ఎంత Activeoo - రాత్రి కి- చూదువ్ లే- హ- హ- హ"
"oo - అదా- సంగతి - ఇంక - వెళ్లి -మొహం - కడుక్కోండి - సార్ - ఇప్పటికే- నాలుగు - పెచ్చులు - వూడిపొయాయ్- హ- హ- హ " అన్నాను ఆయన modulationloo
మీరు "Srujanabhajana" అనే జనరంజక blog చదువుతున్నారు ..!
"అయ్యో ~ అయ్యో యీ bike keys సమయానికి కనపడవే..hu hu hu !! " అని మనసులో అనుకోకుండా, పైకి గోణుగుతున్నాను చేతులు పిసుక్కుంటూ..Quarter to 11 అయింది..ముందు గానే Time అయ్యి అటు ఇటు హడావుడి గా తిరుగుతూ keys వెతుకుతుంటే మద్యలో ఈ అద్దం ఒకటీ...నేను కనపడినప్పుడల్లా shirtu,pantu Hair stylellu ఒక సారి అలా అనుకోవాలి..!ఇది ఐదో సారి..ఛి...!first time pub experience కి excite అవుతునట్టు నాకే అర్థమవుతోంది.!..."ఇప్పటికే late అయ్యేంత late అయిపోయింది ..ఆకలి కూడా అవుతోంది ...ఇక late చెయ్యకుండా మూడు lines lo pub కి వెళ్లిపోవాలి"..అనుకున్నాను
"ఇంకో 20 km easy గా వస్తుంది..రేపు కొట్టించుకోవచ్చు" అని ఆ పనిని వాయిదావేసి bike start చేసాను..! యాభై లో వెళ్తూ వుండగా నా ముందు splender వాడు వునట్టుండి ఎడమ కాలు చాపేడు, "వామ్మో !!turning తిరిగేటప్పుడు హైదరాబాద్ వాళ్ళు చేతికి బదులు కాలు చూపిస్తున్నారా ఏంటి ?" అనుకున్నా కళ్ళు కొబ్బరికాయలంత చేసి..!తరవాత అర్థం అయింది అతను తన pant front pocket లో వున్న cell phone తియ్యటానికి అలా చాపేడూ అని.." కాలు చాపి మాట్లాడటం హానికరం " అని ఊరంతా boards పెడితే ఎలా ఉంటుందో అనుకున్నాను..మళ్లీ వద్దులే! అప్పుడు ప్రజలు ఏ పరిస్తితుల్లో కాలు చాపాలన్న భయపడతారు! అని విరమించుకున్నాను.....ఇంత లో ఒక peeedhha bus నా పక్కనుంచి వెళ్లిపోయింది spare parts అన్ని కదులుతున్న sounds తో..!aa bus అలా వెళ్ళ గానే నా ఆకలి మాయమైపోయింది..!!minimum 750grams అఫ్ dust తిని ఉంటా..ఆకలి పోక చస్తుందా?..huh!
మెల్లి గా bike ని park బయట pabbu చేసాను I Mean Pubbu బయట Park చేసాను ..O 15 అడుగుల దూరం లో మూర్తి గారు కనపడ్డారు...ఆయన నన్ను చూడలేదు.. ఆయన్ని చూస్తూ అటుకేసి నడుస్తూ "ఈనకి peralysis stroke ఎప్పుడు వచ్చింది ? నాతో ఎవ్వరూ ఒక్క మాట కూడా చెప్పలేదే ?" అనుకున్న ఆయాన కింది దవడ అలా పక్కకు పోయివుంటే...జాగర్త గా చూస్తే అప్పుడర్థమైంది..ఆయన తన Car keys ని చెవి లోపెట్టుకొని కెలుకుతూ పరమానందపడుతున్నాడని...ఈలోకం లో లేడు ఆయనా..అమ్మో ఆయాన గుడ్లు రెప్పల్లోకి roll up అయివున్నాయి..! "...సార్.. మూర్తి గారు " అని భుజమ్మీద feather touch ఇచ్చాను .."హేయ్ చరణ్ ...రా లోపలి వెళ్దాం" అన్నాడు చెవిలో పెట్ట్టుకున్న keys తో తన pant మీద Into మార్క్ వేస్తూ ...
మీరు "Srujanabhajana" అనే జనరంజక blog చదువుతున్నారు ..!
ఒక చిన్న passage దాటితే లోపలికి enter అవుతా అనగా..pulser 150 cc bike ని start చేసి first gear ఏసి ఉన్నపళంగా వదిలితే ఎలాంటి jerk వస్తుందో అలాంటి jerk వచ్చింది నాలో.. అటు ఇటు చూసుకుంటే ఎవ్వరూ లేరు…వేళ్ళని పేకముక్కల్లా open చేసి..ఆలోచన కళ్ళతో “ఏమో లే” అనుకోని తల దులుపుకున్నా…అంతలోనే మూర్తిగారు వచ్చి “చరణ్ అంత oke నా ?” అన్నారు “aa..aa.. oke” అంటూ వున్నానూ,నా కాలు నేనే తట్టుకొని పడబోయాను , ఆయన లంచం ఇవ్వటానికి బల్ల కింద చెయ్యి పెట్టినట్టు చెయ్యి పెట్టి నన్ను పట్టుకున్నాడు….“Slow గా రావచ్చు గా ?” అన్నాడు.…ఈన formula one race లో injured అయిన వాడి దగ్గరకెళ్ళి కూడా ఇదే అంటాడు!!ఇంక lobby లోకి వచ్చాం ఆయనా వేలు చూపించి rest room కి వెళ్ళాడు నేను ఒక్కడినే Pub room door దగ్గరికి వెళ్తున్నాను…చిన్నగా “dikkumm dikkumm ukkuumm ukkum” అనే sounds బయటకి వినపడుతున్నాయి..!DC paper photographers అక్కడే వున్నారు clichik clichik అని మేరుపుల వర్షం కురిపించారు..! “నాసనమైపోతున్న నేటి యువత” అని English లో direct గా కెమెరాలతో రాసేలాగున్నారు , ఒకరి మీద ఒకరు ఎక్కి మరీ photolu తీస్తున్నారు….ఆయనా వచ్చేదాక అక్కడే wait చేద్దాం అనుకోని వచ్చే పోయే వారిని చూస్తున్నా…
...అబ్బా!! రకరకాల అమ్మాయిలు చిట్టి చిట్టి బట్టలు కట్టుకున్నారు,Almost అందరూ sleevlesse వేసుకున్నారు,“ఈ చోట బట్ట అనవసరం” అనుకుంటే చాలు తీసి పారీసి వచ్చినట్టున్నారు…“అమ్మో!! ఈవిడేంటి దుప్పటి చుట్టుకొని వచ్చేసింది?..!వామ్మో ఈమేవరో short top పేరిట shortest top ఏసుకొచ్చింది..!…haaaaaa hayyayooo..ఈ పిల్లేంటి తను వేసుకున్నబట్టల మీద 50% flat discount ఇచ్చేసిందీ..ఈ అమ్మాయి పాపం frustration లో fourth class gown ఏసుకోచ్చేసింది” అని అనుకున్నాను...అంటే ఎప్పుడూ ఇలాంటివి A సినిమాల్లోనో, అర్ధరాత్రి టీవీల్లోనో చూడటమే కాని ఇలా ఇంత దగ్గర గా చూడలేదు....expericence చాలా కొత్త గా వుంది,నా బుర్ర లో కొత్త కొత్త threads start అయ్యాయి...మూర్తిగారొచ్చి “చరణ్ అంతా oke నా ?” అన్నారు…“aa aa more than oke సార్ ” అని అంటూ అలా పక్కకు చూసా…..నా“ ఆత్మారాం” గాడు ఇంతక ముందు చూసిన 50% discount పిల్ల పక్కనే వున్నాడు తన ear rings తో carom board ఆడుతూ సకిలిస్తూ కనిపించాడు…వీడెప్పుడువచ్చాడబ్బా??అని అలా right side top corner ని చూస్తూ flash back లో కన్నుతెరిచాను..! చిట్టి బట్టల అమ్మాయిలంతా rewind mode లో వెనక్కి నడుస్తున్నారు..తరవాత నేను కూడా back steps వేస్తున్నాను..నా మీద పడ్డ flash lights అన్ని one by one వెనక్కి వెళ్లిపోతున్నాయి.. నా నుంచి విడిపోయిన మూర్తిగారు వచ్చి నాతో కలిసి lobby లో backsteps వేస్తున్నారు,ఇద్దరం reverse లో నవ్వుకున్నాం,నడుస్తున్నాం…మూర్తి గారు బల్ల కింద నుంచి చెయ్యి తీసేసారు..నేను వెనక్కి తట్టుకొని నిలబడి backsteps వేస్తున్నా … ఇటు అటు చూసి reverse లో pulsar jerk తీస్కున్నాను..మళ్లీ backsteps వేస్తున్న…కొంచెం forward చేసి చూసా..
“Forwardsteps- JERK - అటు ఇటు చూడడం ”
revind- “ఇటు అటు చూడడం -JERK- Backsteps ”
forward, revind, forward, revind .... yessss!! I got him…!! ఆ pulser jerk వచ్చినప్పుడే వాడు నాలోనుంచి బయటకొచ్చాడు ..!!ఇంక ఎన్ని ఇబ్బందులు pedathaadooo వీడు, అని అనుకుంటూ వున్నాను “heey Charan where are you man” అని నా భుజాలు పట్టి ఊపేరు మూర్తి గారు…“Come lets go in side” అన్నారు నేను తల విదిలించుకొని ఈ లోకంలోకి రాగానే dikkumm dikkum ukkum ukkum లు వినపడ్డాయి…“oke oke..lets go” అంటూ మళ్లీ వాడి వైపు చూసా,ఎదవ..!!ఆ పిల్ల నడుం మీద చేతులేసి పరవసిస్తున్నాడు “…eei రా!ఇంక చాలు ” అన్నాను గుర్రు కళ్ళతో….“వస్తాలే ! నువ్వు peehh..!” అని కళ్ళతో విసుక్కున్నాడు..“రేయ్ plz రా bad name వస్తుంది రా” అని lip movement తో అడ్డుక్కున్న వాడు అసలు పట్టించుకోలేదు వాడి పని లో నిమగ్నం అయిపోయాడు ..!
...అబ్బా!! రకరకాల అమ్మాయిలు చిట్టి చిట్టి బట్టలు కట్టుకున్నారు,Almost అందరూ sleevlesse వేసుకున్నారు,“ఈ చోట బట్ట అనవసరం” అనుకుంటే చాలు తీసి పారీసి వచ్చినట్టున్నారు…“అమ్మో!! ఈవిడేంటి దుప్పటి చుట్టుకొని వచ్చేసింది?..!వామ్మో ఈమేవరో short top పేరిట shortest top ఏసుకొచ్చింది..!…haaaaaa hayyayooo..ఈ పిల్లేంటి తను వేసుకున్నబట్టల మీద 50% flat discount ఇచ్చేసిందీ..ఈ అమ్మాయి పాపం frustration లో fourth class gown ఏసుకోచ్చేసింది” అని అనుకున్నాను...అంటే ఎప్పుడూ ఇలాంటివి A సినిమాల్లోనో, అర్ధరాత్రి టీవీల్లోనో చూడటమే కాని ఇలా ఇంత దగ్గర గా చూడలేదు....expericence చాలా కొత్త గా వుంది,నా బుర్ర లో కొత్త కొత్త threads start అయ్యాయి...మూర్తిగారొచ్చి “చరణ్ అంతా oke నా ?” అన్నారు…“aa aa more than oke సార్ ” అని అంటూ అలా పక్కకు చూసా…..నా“ ఆత్మారాం” గాడు ఇంతక ముందు చూసిన 50% discount పిల్ల పక్కనే వున్నాడు తన ear rings తో carom board ఆడుతూ సకిలిస్తూ కనిపించాడు…వీడెప్పుడువచ్చాడబ్బా??అని అలా right side top corner ని చూస్తూ flash back లో కన్నుతెరిచాను..! చిట్టి బట్టల అమ్మాయిలంతా rewind mode లో వెనక్కి నడుస్తున్నారు..తరవాత నేను కూడా back steps వేస్తున్నాను..నా మీద పడ్డ flash lights అన్ని one by one వెనక్కి వెళ్లిపోతున్నాయి.. నా నుంచి విడిపోయిన మూర్తిగారు వచ్చి నాతో కలిసి lobby లో backsteps వేస్తున్నారు,ఇద్దరం reverse లో నవ్వుకున్నాం,నడుస్తున్నాం…మూర్తి గారు బల్ల కింద నుంచి చెయ్యి తీసేసారు..నేను వెనక్కి తట్టుకొని నిలబడి backsteps వేస్తున్నా … ఇటు అటు చూసి reverse లో pulsar jerk తీస్కున్నాను..మళ్లీ backsteps వేస్తున్న…కొంచెం forward చేసి చూసా..
“Forwardsteps- JERK - అటు ఇటు చూడడం ”
revind- “ఇటు అటు చూడడం -JERK- Backsteps ”
forward, revind, forward, revind .... yessss!! I got him…!! ఆ pulser jerk వచ్చినప్పుడే వాడు నాలోనుంచి బయటకొచ్చాడు ..!!ఇంక ఎన్ని ఇబ్బందులు pedathaadooo వీడు, అని అనుకుంటూ వున్నాను “heey Charan where are you man” అని నా భుజాలు పట్టి ఊపేరు మూర్తి గారు…“Come lets go in side” అన్నారు నేను తల విదిలించుకొని ఈ లోకంలోకి రాగానే dikkumm dikkum ukkum ukkum లు వినపడ్డాయి…“oke oke..lets go” అంటూ మళ్లీ వాడి వైపు చూసా,ఎదవ..!!ఆ పిల్ల నడుం మీద చేతులేసి పరవసిస్తున్నాడు “…eei రా!ఇంక చాలు ” అన్నాను గుర్రు కళ్ళతో….“వస్తాలే ! నువ్వు peehh..!” అని కళ్ళతో విసుక్కున్నాడు..“రేయ్ plz రా bad name వస్తుంది రా” అని lip movement తో అడ్డుక్కున్న వాడు అసలు పట్టించుకోలేదు వాడి పని లో నిమగ్నం అయిపోయాడు ..!
(dikkum dikkum) “చరణ్ entrance ఇక్కడ !!” (dikkum dikkum)
“Oke మూర్తిగారు వస్తున్నా” (dikkkum dikkum)
dikkum dikkum- Door Open - DIKKUM JUKKUM DIKKUM UKKUM
అద్దిరి పోయే soundsss…!!ఆ sounds కి నా కర్ణభేరి కలర్ మారిపోయివుంటుంది…ఆ vibrations కి నా కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రకంపనలు వస్తున్నాయ్..ఒక సారి table fan తిరిగినట్టు,ఈ మూలా నుంచి ఆ మూలా వరకు అలా...తల తిప్పి చూసాను….అందరూ “Right to Dance” అనే fundamental right ని వారి వారి Styles లో పాటిస్తున్నారు,ఆ మసక చీకట్లో Colour బెత్తం తో కొట్టినట్టు laser lightluu..నా పక్కనే ఒకడు music కి తగట్టుగా గాల్లో towel తిప్పే step ఇరగదీస్తున్నాడు…ఇంకొకామె అయితే చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని సుత్తి తో కొట్టే step ఏస్తోంది…ఆ మూల కొందరు rigorous గా జిందాబాదులు కొడుతున్నారు..ఒకడైతే “Hydrochloric anemic unbelievable Psychic disorder” అనే వ్యాధి తో బాధపడుతున్న వాడిలాగా అంకాలమ్మ dance ఏస్తున్నాడు …తెగ ఊగిపో తున్నాడు…ఇలాంటి వ్యధిగ్రస్థులూ శాపగ్రస్తులూ ఇంకా చాల stepplu వేస్తున్నారు like cycle pumpu steppu , నడుముతో హారతి పట్టే steppu , ముక్కుతో Vote ఏసే steppu... అబ్బో!! వద్దులేండి,"...అసలు ఈ మూర్తి గారేరి?" అని కాళ్ళు పైకెత్తి చూసా, నాలుగైదు Jumping heads మద్య నుంచి peggu దిన్చుతూ కనపడ్డారు..."అప్పుడే ఈన Attack అనేసాడే?" అనుకుని నా చూపు దించే లోగ కనపడ్డాడు ఆత్మారాం గాడు..ఇద్దరమ్మాయిలు పక్కపక్కన వుంటే చాలు వాళ్ళ మద్యలో దూరి చెరుకు మిషన్ లో చెరుకు లా బయటకోస్తున్నాడు....వీడూ "attack" అనేలోగా వీణ్ని ఆపాలి అని జనాలని తప్పించుకుంటూ వాడి దగ్గరకెళ్ళి "ఏంట్రా ఏం చేస్తున్నావ్" అన్నాను నేన్ చుసాన్లె నువ్వు చేసేది అన్నట్టు చూసి...."బాబాయ్..ఇందాక ఓ పిల్లని జూసా బాబాయ్...just జూసా అంతే మోక్షమోచ్చినట్లయింది.. దా!! జూపిస్తా " అని నా చెయ్యి పట్టుకు లాగాడు.."ఛి ఛి అలాంటి అమ్మాయిలు నాకేం వద్దు, ఓ మాదిరిగా వుండే అమ్మాయి వుంటే చూపించు" అన్నాను బుద్ధి గా కిందికి చూస్తూ..."eei eei eeei ....నాటకాలోద్దమ్మా.!" అని నా డొక్కలో చనువుగా పొడిచాడు ..నేను చూపుతిప్పుకుంటూ నవ్వు ఆపుకుంటూ నవ్వాను...."బాబాయ్ ఆ పిల్ల జూడు మేర నెంబర్ కబ్ ఆయేగా అన్నట్టు జుస్తాంది..." అని ఒక అమ్మాయిని చూపించాడు...ఆ చూపు లో అంత అర్థం వుందా నాయనా? అన్నట్టు కన్నార్పకుండా వాడి face వైపు తిరిగాను... "అరేయ్ బాబాయ్ నీ పక్కనే ఒక పిల్ల ఉందీ..sshh !! అబ్బా..!! Mango fruity fresh and juicy Add జూసినట్టు వుంది రా!! కొద్దిగా అట్లా జూడు..అయ్యూ.." అని అన్నాడు పాదాలు పిసుక్కుంటూ చేతులు విదిలించుకుంటూ.."ఊరుకోర, అలా direct గా చుసేస్తారా ఏంటి?..తప్పు కదా!" అన్నాను guilty గా..."పిచ్చివాడ భగవత్గీత లో చిలిపి కృష్ణుడు ఏం అన్నాడో తెల్సా..అతివాం పైత్యం, అధిక ప్రకోపేనా, అతిలోకస్యాం ఆవలింతః అన్నాడు " అని అన్నాడు కృష్ణుడి range లో చెయ్యి పెట్టి ..."వామ్మో..! అంటే ఏంట్రా ? " అన్నాను బిక్క మొహం ఏసీ..అతివల పైత్యం ప్రకోపిస్తే అతిలోక సుందరిని అయినా ఆవలింత వచ్చేదాక జూడచ్చు అని అర్థం...కాబట్టి ఏం పర్లేదు..!! నువ్వు జూడూ..!!" అని నాలో confidence నింపాడు ..."but ఎలా రా ?" అన్నాను..."సరే నేను చెప్పినట్టు చెయ్యి...నువ్వు జూడాలనుకున్న అమ్మాయి ని సెంటర్ లో ఉంచుకో..నువ్వు పైకి జూడూ Room Top ని తరవాత Cross గా నేలని జూడు మధ్యలో ఆ పిల్లల ని జూడు...center లో పిల్లను జూసేటప్పుడు slow గా జూడు...ఇట్లా రెండు మూడు సార్లు జేయ్యి బొమ్మ fix ఐయిద్ది..అని నన్ను అటు తిప్పాడు...వాడి మాటలు నా మీద పనిమనిషి లా పని చేసాయి, నేను వాడు చెప్పినట్టే చేసాను ,top నుంచి అలా cross గా వస్తూ కావాల్సిన చోట slow చేస్తూ నేల ని చూసా...వెంటనే వీడి మొహం చూసా..."ఎలా జరిగింది బాబాయ్ journey ?" అన్నాడు ఆత్రుతగా...నేను "Heeeeee" అన్నాను పళ్ళు ఇకిలిస్తూ..."తస్సాదియ్యా..! చింపావ్ బాబాయి.." అన్నాడు శిష్యోత్సాహం తో ..."నేనేం చింపలేదు,.... ఆమే చింపుకోచ్చింది" అన్నాను సిగ్గు పడుతూ...నన్ను అలా తదేకం గా చూస్తూ "నీ ఆనందం కోసమే కదా నేను ఇన్ని కస్టాలు పడుతోంది.." అని చూపుడు వేలితో కన్నీళ్లను tick mark లాగ తుడుచుకున్నాడు... "చ్ఛా..." అన్నట్టు చూసా.."సరే బాబాయ్ నాకోసం అక్కడ రెండు మూడు bit papaerlu waiting ..నేను చెప్పింది గుర్తుంది కదా?..పండగ జూస్కో..పండగ చేస్కో "అని వాడి clients ని వెతుక్కుంటూ వెళ్లి పోయాడు..."అమ్మో వీడూ మామూలోడు కాదు అమ్మాయిలని చూడడం ఎలా? అనే పుస్తకాన్ని రాయటం ఎలా? అనే పుస్తకం గంటలో రాసేయ్ గలడు...వాడు వెళ్ళిపోగానే మళ్లీ dikkum dikkum ukkum లు వినపడడం మొదలయ్యాయి ....ఆ sounds మధ్య వాడు చెప్పినట్టు చేసుకుంటూ పోయా,ఏ అమ్మాయినీ వదిలి పెట్టలేదు,జాతి,మత,చిన్నా,పెద్దా బేధాలు ఈ సారి అస్సలు పట్టించుకోలేదు.. ..నేను వాడిని మారుద్దాం అనుకుంటే వాడే నన్ను మార్చేసాడు..అదే మంచిదైంది లే అనుకున్నా..sudden గా heroin వేద కనపడింది "హాయ్.." అని ఇటు తిరిగా రోహిత్ కనపడ్డాడు..."arey ..!" అని ఆ పక్కన చూసా శివబాలాజీ కనపడ్డాడు ఇంతలో తనీష్ వచ్చాడు...ఇదేంటిది రాంగోపాల్ వర్మ సినిమా climax లో అందరూ దయ్యాలు అయినట్టు..ఇక్కడ అంతా film stars అయిపోతున్నారూ ? అనుకున్నా...ఏమైనా మాట్లాడదాం అంటే ఒకటే soundu..!!ఇంతలో మూర్తి గారు వచ్చి"చరణ్ అంతా oke నా..?" అన్నారు..జాగర్త గా చూస్తే కాస్త drowsy గా వున్నారు..."సార్ మీరు ఒకే నా?" అన్నాను..yeah am oke అని slow గా రెప్ప కొడుతూ అన్నారు.."ఇక వెళ్దామా ?" అని సైగ చేసాను..ఇద్దరం door తీసి అగుడు బయట పెట్టాం..
DIKKUM JUKKUM DIKKUM UKKUM ... - Door Close - ... dikkum di... kkum..mm
నడుస్తున్నాం..నాకు ఆ sounds బుర్ర లో ఇంకా తిరుగుతూనే వున్నాయి..ఆయాన sudden గా తూలారు..నేను కూడా బల్ల కింద చెయ్యి పెట్టి పట్టుకొని help లో tit for tat ఇచ్చాను..."సార్ ఇంటికి జాగర్త గా వెళ్ళగలరా?..r u sure ??" అన్నాను.."ఇది నాకు మామూలే ..Dont worry Gudnight !!" అంటూ study గా నడవటానికి try చేస్తూ వెళ్ళిపోయారు...
నడుస్తూ నా Bike దగ్గరికి వెళ్తున్నాను,చుట్టూ అంతా silent గా ఉంది నాకు ఏదోలా అనిపించింది..ఇంతసేపు నేను ఏం చేసాను?? అని pub లో నా behavior ని తల్చుకున్నాను..చాలా guilty గా అనిపించింది..నాకు నేనే cheap గా కనపడ్డాను..నా ప్రవర్తనను వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా వుందా? అని ఆలోచించాను.. " pmchh !! " అనే పెదవి విరుపే సమాధానం వచ్చింది,ఉన్నట్టుండి నా phone...భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత .... అని మోగుతోంది..ఒక్కసారి ఆమె పాట వినగానే మనసంతా హాయి గా మారిపోయింది,అలా వింటూ వుండిపోవాలనిపించింది,సంవత్సరం రోజుల తరవాత అమ్మను చూసినట్టు అనిపించింది..మనమేంటో,మన Culture ఏంటో గుర్తోచింది,మన Traditions వీటి కన్నాఎన్నిరెట్లు గొప్పవో అర్థమైంది ..ఇలాంటి పబ్బులు వంద పెట్టినా నా Ringtone కాలి గోటి కి కూడా సరిపోవనిపించింది..గర్వం నిండిన మనసుతో bike start చేసి ఇంటికి బయలుదేరాను...!
మీరు "Srujanabhajana" అనే జనరంజక blog చదివేసారు !!
Thank you
Regards
Guru Charan Sharwany
42 comments:
భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపా ….Anaagane nenu malli yedho slokam tho modhalettav anukunnaa..Asusual ga ma thought ni divert chesav…adhi ring tone ani cheppi…
Inka murthy gaari maatanu మాంత్రికుడి గుహ బయట వుండే మర్రి చెట్టు మాట్లాడినట్టు anangaane malli nenu Ye paathala bhairavino ..leka bhairava dhwwepamo anukunnaa…
Madhya madhyalo Meeru chusthunnadhi TV 9…annatu Srujanabhajana" అనే జనరంజక blog చదువుతున్నారు..! ani antam baagundhi…ila vachinnapudallaa nenu kastha break thisukoni tea/coffe drinking…
ఇక late చెయ్యకుండా మూడు lines lo pub కి వెళ్లిపోవాలి"..అనుకున్నాను…
E paina explination out of the box thinkingla vundhi…Mooduline lo vellipovatam..super ehe..
peeedhha bus నా పక్కనుంచి వెళ్లిపోయింది spare parts అన్ని కదులుతున్న sounds తో…Ikkada naakaithe manam general ga yerra bassu antam ga adhi gurthochindhi….
Highlights
Bujjam meedha feather touch ivvatam…
pulser 150 cc bike ని start చేసి first gear ఏసి ఉన్నపళంగా వదిలితేఎలాంటి jerk vasthundho ani neelo vachinaa jerk…ni polchatam
Murthy gaaru slow ga rammanatanni formula one race లో injured అయిన వాడి దగ్గరకెళ్ళి కూడా ఇదే అంటాడు!..anatam …
DC paper Photo graphers photos thisukovataaniki padda paatlu…nuvvu ammaila…dressla ni polchina padhathi….Ika dance steps ni nuvvu varninchina vidhanam…Na Bootho na bhavishyath…
Rewind mode lo nuvvu thisukellina thiru….
Athmaa raamudu….than gurinchi cheppatam….
Annatu athmaaramudu vachinappatnunchi oo movie chusinatte vundhi …mana Mega star chiru gurthochadanuko….movie chudatam veru alanti o situation ni …nuvvu intha la kallaku kattinattugaa… prathi music bit ni step ni rayatam is simply good….
Annitikanna..Murthygaaru first nunchi ..ninnu r u oke antam tho saripettakundaa nuvvu ayananu r u oke sir! Ani adgatam …. :)
DIKKUM JUKKUM DIKKUM UKKUM …..e sound …chadhivina paatakula chevilo mooguthune vuntundhi…..e rachanaku gurthugaaa…
Last lo ending …lo ma culture Is important ani cheppatam nachindhi….
Vennuthatti SHEbash....ani cheppagala oka writeup idhi...
Keeping rocking...
Chai2
////regarding narration
--> The way how you describe things and compare things add a lot of weight and humor
(eg. bus, maantrikudu, music etc)
--> I dont know if u intend to do so or not.. but "making yourself a part of the story" is adding more life to your narration
-->guilty feeling, proud feeling concepts.. story ni end cheyyadaaniki panikochaayi, mana so called "patriotic ego" ni satisfy cheskovadaniki panikochaayi, but they are not so entertaining (at least for me)
/////// not related to narration
I'm glad that you are increasing the humor content in your blog
chai2 cheppinattu..breaks vundadam pedda plus ayyindi.
if possible, change the font
///////////////////////////
Finishing touch:
coming to the last part of your blog,
Ati Sarvatraa Varjayet
annattu...
yedo jayamalini jyothi laxmi laagaa kanipinchee
kanipinchakundaa vunte baaguntundi...priyamani laagaa charmee laagaa mottam chuusesko ante... 2-3 days ki vaallante.. virakti vostondi.
///////////////////
Mottaaniki, as usual gaa... chaalaa bagundabbaai.
a lil explaination:
"virakti" anna maata pub lo ladies ni vuddesinchi ani artham chesko galavu...
konni prayogaalu bavunnaayi... pubs meeda sattire okay. neeku(narrated character ki) pedda jelak em thagalledu kabatti, chivarlo cheppina neethi athikinattu anipinchaledu. repu mallee velthe lopala mallee aatma raam bayataki ravachchu :P ;) edo miss ayinattu anipinchindi...
Bagundi...
some ponints I liked !
*late ayye antha late avvatam ! nee mark dialogue rasav ga...
*dikkum dikkum sounds peragadam taggadam by fonts
*dance steps ni compare cheyyatam is awesome
*Bit papers !!!! super wording
-----------
konni nee dailylife examples nundi teesav ani baga telisipotoondi.... 1. nee ringtone 2. DC paper lo every sunday icche pub news 3. Addam
-----------
pai comment cheppinattu 'guilty' feeling antha justify kaledu ! But the trasition in cultures were good..
Finally, very good one... and frankly I din't find the initial part nice, until the DC paper stuff...felt that the bus scene, Murthy's voice were overnarrated ! The next whole part 'oopandukundi'
One more point marchipoiyanu..
aatmaramudi concept bagundi... annayya cinemalo chiru laaga...but dani kante ide bagundi !
Many sentences were put up with great thought... appreciate it !
Oka nimisham naaku, nEnae aa atmaram gaaDEmo anipinchindi vaaDi behaviour and expertise choosi. And the great part of your blogs is the characterization. You take me into the story every single time. Aa murthy gaaru, "McDowell Murthy" Nuvvu describe chEsina actions ni nEnu mimic chEsi choosukunTaanu and I feel that is awesome :-P (like top-right corner choosi flashback, painunchi diagonal ga choostoo nEla chooDaTam, siggu paDaTam, car keys + paralysis, etc.,) LOL!!! Fantastic . As usual ga, your similes rock...Bhale pOlikalu istaavu. Katthi dude!!!! Keep up the good work and keep going to these pubs regularly :-P Thanks for entertaining me for another 30 minutes :-)
chaala bavundi charan..especially the way you narrated the entire episode is so engrossing..oka 20mins nenu anni marchipoyi chadavagaliganu...the jist of the entire narration interspersed with subtle comedy is definitely worth its praise...commendable job...inka nee ninchi kotha posts expect chesthu....
srikanth neelamraju
GURUva NiikEnni KobbariKaayaLu Kodithe ee Range Lo Srujanaathmakatha Vasadhdhoo Kaastha SelavIyyi Saami..... Damn Funny Almost Sachaa NavvaLeka.. Na Aathmaram bayatikOche vaade Post InKonchem Pedhadhi AyyUntee... =))
Hi Ra..
Motthaniki....Pubbu lo gynano dayam ayina baba la darshanam ichav..
'peeedhha bus నా పక్కనుంచి వెళ్లిపోయింది spare parts అన్ని కదులుతున్న sounds తో…aakali teeripoyandhi dummu tho annav kada..
this is fantastic.
Mothaniki adaragottav..a small suggestion..y dont start ur own novel...like'Harry porter' or something else...
As usual ga nee narrations chala bhaguntaye. comparisions cheyatum lo tick mark neekhukuda. inkha chepplai ante oka 30 minutes bhojanum and breaks thesukokunta chadiva.Murthy garu okaru velthunappudu nakhu bhada vesindhi (sort ayyo okare papum ani).
“Hydrochloric anemic unbelievable Psychic disorder” == Ammo innala practice lo eppudu vinaledhe ehh peru. subject marchipoyii untanu ani decide ayyi..... quick medical updates book kuda smarincha
hehehehe.
Charan post lo konni chotla, attention drop avthondi like revinnd forward revind .
svantsarum tharvata ammani chusi nattu ---- anna comparision lo unna feel nakhu nachindhi. good going chinna.
Orey ... Chaala bagundhi raa... Seriously you have an art of keeping people engrossed to ur storyline... Seriously nuvvu edaina book eppudaina raasthe nene first koni chaduvutanu ra... Superb characterisation and excellent delivery of feelings and actions thru words... Short and sweet ga cheppalante Awesome ra... Keep up all the good work ... We all love it :-)
u feel that after one year u had seen ur mother
i liked it tooooooooooooooo...
inka “Hydrochloric anemic unbelievable Psychic disorder” laanti hardwords nee blogs lo baane use chesthav anukunta.......
inka nee blogs lo naaku nacchindi entante prathidi common ga theeskokunda serious ga andarni study cheyamantav as like as ....
BUS NUNCHI VACCHINA DUST & POLLUTION,
PUB KELLADAM MANCHIDI KAADANI...
PUB CULTURE & DRESS CODES BAAVUNDAVANI CHEPTHU MANA SAAMPRADAAYYANI GURTHU CHESTHU BLOGS RAASTHAV....
SO i like & love to read ur blogs in my office & lonely time tooooooo.
Thanks GURU CHARAN GAARU..
bavundi anna..
title justified !!
Charan,
Chala chala bagundi mee narration and whole the part we enjoyed a lot(we endukante nenu okkane kaadu ma room vallaki chadivi vinipincha.)
Konni sentences ultimate machuki konni endukante nachinavi anni raste malli adi kuda post avuthundi kabatti
1) Meeru paatha cinemalo mantrikudi laaga patti patti matladuthunnaru
2)peeedhha bus నా పక్కనుంచి వెళ్లిపోయింది spare parts అన్ని కదులుతున్న sounds తో…aakali teeripoyandhi. min 750gms dust thinesanu kada
3) Publo ammayika description chala bagundi.. frustration 4th class gown vesukunnattu undi? dress meeda flat 50% discount and avasaramledu anna chota battalu thisiparesaru.
4) Publo dances meeda description ultimate asalu.. edo Hydrocolic psychic disorder inka cycle pump chala chala chepparu kada anni bagunnayi
5) Atmaram concept bagundi. Annayya movie lo scenes gurthuku vachinattu anipinchina chala baga narrate chesaru.
inka pulsar jerks, kallu kobbarikayalantha chesi chusanu, bhujam paina feather touch ichanu, athivam paithyam some chepparu adi anni frames chala bagunnayi.. And the last aa TV9 vaadu cheppinattu meeru srujanabhajana janarajika chaduvuthunnaru cheppadam bagundi.
charan gaaru.. chala baavundi mee blog... malli india lo vunnanemo... manchi telugu buk chaduvtunnanemo anipinchindi....
Charan,
I liked your narration and how you explained the whole situation and your analogies of the scenes with humor.
Nee kala poshana ki ee story addam padutondi abbai.
srujanabhajana ani nee blog ki e muhurtana namakaranam chesavo gani... sarthakatha labhistondi ani cheppali... :)
nannu akattukunna vatillo akattukunnavi...:
addam okati... anadam chaala natural ga anipinchindi. chaala nijamu sumee...:P
'"kaalu chupinchi matladadam hanikaram" ani boards' point iraga...
spare parts kadulutunna bussu annavooo...!! oohahaaa hilarious.
murthy gari paralysis stroke varnana varnateetham... :) aa pant mida x mark abbhaa... evitoo anni nijjam ga nijaalee anipistunnayi...;)
f1 race lo injured... oohahaa...!! vadenduku slow ga vastadu swamee...?? ;)
dc paper photo session chaala bagundi... ;)
'ee chota batta anavasaram'.. oohahhaaa
"backsteps... reverse... " chaduvutunnappudu cinemallo scenelu reverse lo chupistadu kadaa sometimes, for eg., astachemma etc etc. flashback kosam... aa anubhuti kaliginchavu...:) chala close ga vellindi...
atma ram entry... role- adurs
dance steps aithe, nenu chaduvutunnappudu vesi chuskunna... avnu kadooo ani kuda anukunna... ;)
...
total ga... okka mukkalo cheppalante entertaining blog charan...
emi anukoku... spell check inkoncham teekshnamga cheskunte bagundedi... :)
guru charan.
mee narration chaala bagundi..
rhymings timing lo paddayu..
chivarlo message assalu expect cheyyaledu..aatmaaram ni champesi aa message ichaara?
mimmalni twarga actor ni cheyyali..maaku competetion taggutundi:)
[b]hmm eemi chepal matal ravatleeee hmm ee abbhayi rsthadee kathaluu bleguntayii hmm oka numisam l aanni badal ni maripincheea untayiii meeku kopam gaa unna bada ga unna juzz one click on srujanabajana u ill foget and u ill notice smilee on ure faceee thx charn fo gvn us dis kinda blogsss
charan....!
papam....anna praasana ayina buddodiki aavakay annam pettinattu..."Ramudu manchi baludu"anna titleku almost match ayye ninnu pubku thisukelthe bithaarapoyava bangaram?needina saililo baga vesav churaka...maaripothunnam anukuni mattilo kalisipothunna mana naagarikathamida!
Mc.Donalds ki velli entha taste vunde burger thinna ..amma chetho chesina atleast chaala visukkuntu thine upma kannaa kaadu!ade mari maathru murthi,maathru bhoomi,maathru bhaasha goppadanam ante...emantaru charan!
kunda badhalu kottinattugaa cheppalante..battalu kondamlone kaadu,vesukovadamlonu discounts chupisthunnaru nijamgane mana naagarika naarimanulu..!
ilanti pokadalapi nivu cheppakana cheppina vimarsanaathmakathatho kudina neethi chaala nachindi..!(madyalo akkadakkada aa thaluku belukulaku nuvvekkada jelly thinna thinna chittodila ..yummy...ani alavatupadipothavemonani tensiontho gollukorukkunna..!charan!)thank god!ala jaragaledu sari kada..dhummu dhulipesav!
manam samaajamlo vaallani maarchalekapoina.."maaraali ane oka alochana"kaligisthe chaalu..!charan!ilantivi anduku dohadha padathayani bhaavisthu...
maa prothsamtho,mimmalni eppudu vuthsaha parusthune vuntamani miku haami isthu..
mi bindu.
:) asalu too much kadaa meeru...
"DIKKUM JUKKUM DIKKUM UKKUM"
"నడుముతో హారతి పట్టే steppu , ముక్కుతో Vote ఏసే steppu... "
"వేసుకున్నబట్టల మీద 50% flat discount ఇచ్చేసిందీ"
hahaha...ooohincheskunna ivanni...
mee creative writing ki hats off :)
hi charan garu,
I saw your blog some where and i liked it very much. I read all the articles and every article has it's own uniqueness.mi Narration baavundi. mi about me kuda chaana baavundi.mi explanation very clear. Human values, traditions,sensitivity, humour..evarything is here.very nice :) liveliness kanpadindi.keep writing such things and entertain us.
-Bhuvana
simply superb........
very funny.........lots of laughf..
your atmarao...character creativity is good and the way you are expressing your feelings through atma... is exalent
keet it up......
waiting for your next bog.....dude...
Thirupathirao
very gud sense of humour and unique way of narration and creative thinking too,well done charan keep it up.
sreenu akula
Namsther Guruvugaaru..meeru Kekkast Kekkar andi..ee post lo madhya madhya lo mee blog alert naaku nachindi..
Baa raaserandi keep it up.. :-P
starting starting chinna punch tho start chesav , next modulations , and moorthi gaari voice naaku ikadivaraku vinapadindi ni lines chaduvutunte :).
"మద్యలో ఈ అద్దం ఒకటీ...నేను కనపడినప్పుడల్లా shirtu,pantu Hair stylellu ఒక సారి అలా అనుకోవాలి..!ఇది ఐదో సారి.." yi line chaduvutunte kalamundu pratyaksham ayav nuvu :P ( personal,'n' past experience ).
"ఇంకో 20 km easy గా వస్తుంది..రేపు కొట్టించుకోవచ్చు" అని ఆ పనిని వాయిదావేసి bike start చేసాను..! // Nice line .
"మెల్లి గా bike ని park బయట pabbu చేసాను I Mean Pubbu బయట Park చేసాను .." // yi line ni narration liveley ga vundataniki dohada padindi .
Murthy gaaru vachi ninu Ok anadam oka sequence ga baaga pandindi ,
Aathmaramam gaadu vachinapatnundi maanchi kick vachindi narration lo
Highlight entante Dikkum dikkum ,
Sound perigindi ani chepataaniki blod letters vaadava good one ," Door Open - DIKKUM JUKKUM DIKKUM UKKUM ".
Over all narration is good , last scenes inkonchem elaborate chesuntee , and last lo ni character realize ayyadu anataaniki inkodiga justification ichuntte baagundedi anipichindi .
keep it up !
Annaa manam simple ga matladukundam...ekkuvaodhu...nenu eppudonunchi pub ki veldam anukunna, kaani kudarlaa...nuvvu produce chesina yee "Touch"-Vibrations nijam ga nannu ventapettukuni pub ki teesuku velli chindulu veyinchay...hang over ayyindhi paristhithi...
the way you explained the things made me forgot my way...
Assala 'forward-rewind' seen enti anna, aa debbaki naa tape chuttukupoyindhi...casset debbatindhi...evadanna motion movies ni tv lo kani, theatre lo kani, leka pothey kalla mundhu chesi choopisthadu...nuvvendhi anna paper meedha aksharalaku motions teepinchav...pichekinchavvv..
Avunu assala aa pub-beats endhi anna...Nuvvu ichina 'pub-beats' vibrations (talupu teravaka mundala, terisaka..) ki naa woofers kallu bayataki pettukuni choosayi...endhi anna aa explain cheyatam...evadanna sound ni speaker lo vinipistaadu, leka pothey mouth use chesi vinipistadu...nuvvendhi anna paper meedha vinipinchav...extraaaaaordinary..,small, medium, xl, saripovuuu antha XXL yee annattu ayipoyindhi na parisththi....
Assala nuvvu comedy ki (espicially pub lo incidents, room nunchi pub ki velley incidents)ki....:))vaadina padajalani ki nenu office ki vellatam manesi..hitech signal kaada pichodi la navvukontu tirugutunna...mental teppinchav...
This "Touch" touched all the heights of ingredients of comedy, creativity, culture, concept, dance, demonstration and literature skills, emotions,....etc....ila cheppukuntu velthey idhey inkoka blog ayyidhi...so overall ga excellent vundhi...srujana bhajana rank 1 ki nominate ayindhi and geluchukundhi...:))
nannu kuda pub loki teeskellav konsepu...oka vishayam cheppana..chaduvutunnantha sepu aa music dikkum dikkum naku kuda vinipinchindi...thala bharamga anipinchi...malli pub lonchi baitiki ragane relax ayyav annattu...everything i felt through ur description....amazing!!first time chadivinapudu screenplay miss ayanu..2nd time mali chadivaa...funtastic...message ni humor tho cheppatam chala baga workout ayye formula....waiting for more...
సౌర కుటుంబంలో అందరి సంగతేమో గాని........తెలుగు వచ్చిన తెలుగును మెచ్చిన 'తెలుగు-జిలుగులు ' అందరికి...........విప్పార్చిత నయనావళి తెలిపే 'ఆనంద భాష్ప కుసుమాంజలి' !
తెనుగు తనం వద్దన్నా గుండెలో ఓ 'ozone ' పొరలా కమ్మే వుంటుంది......నిత్యం కాపాడుతునేవుంటుంది.
'ఆత్మారాం' మేని విరుపుల ఇరుకు సందుల్లో చెరుకు గడలా నలిగిపోవాలని గడబిడ చేస్తున్నా ........'శ్రుతి తప్పిన హృదయ వీణను ' ఆనంద్ లాంటి మాంచి కాఫీతో సవరించి ' తను మెచ్చిన అబ్బాయి గురుంచి' చెప్తుంటే 'బకరా గా మారిన అబ్బాయి' ముఖారవిందాన్ని కనుకొలకుల్లోనుంచి పరికించి ఉడికిస్తున్నా......ఓ అలవాటంటూ వుంటే గదా అలవాటు అంటే తెలిసేదంటు.....అలవాటు లోకి దిగిపోయే మనసును అంటకాగిన అమ్మ మనసు లా ......... ....అనునయించి ....లాలించి .....కంటి పాపలా కాపాడే ''తెనుగు తనమే'' మన ఈ 'ఉగాది' 'తియ్యన్దనము ' !
అందుకే అందుకో...నూతన తెనుగు వత్సర శుభాకాంక్షలు !
1. Entha try chesina "భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత" lines asalu artham kaledu. Ring tone ani matuku telisindi. daya chesi cheppu what it is :-)
2."మీరు "Srujanabhajana" అనే జనరంజక blog చదివేసారు !!" is awesome
3."ఈ అద్దం ఒకటీ...నేను కనపడినప్పుడల్లా shirtu,pantu Hair stylellu ఒక సారి అలా అనుకోవాలి"..is nice
4."peeedhha bus నా పక్కనుంచి వెళ్లిపోయింది spare parts అన్ని" and "750grams" are good sense of humour.
5. Pub lo ammayila dress description chuste, nuvvu entha mandini chusintavo artham avuthundi :-)
6.formula one made me laugh literally
7." " pmchh !! " అనే పెదవి విరుపే సమాధానం " was really amazing
I had really virtually imagined the entire blog. No, your script made me to imagine. Good one. Chala bagundi. It sounds latest but not leaving the necessary touch.
మరీ గ్రాంధిక భాష లో రాయటం ఏమి బాగోలేదు..ఇంగ్లీష్ మీడియం వాలు వుంటారు కదా
chaalaa bavundi charan. idivarakati kante inkastha creativity perigindi. chaalaaa navvukunnanu. narration chala bavundi. chceruku mechine lonchi vachchinattu prayogam bavundi. asalu athmaram intro bavundi. oke dialoguetho murthy gari pathra interesting. pub vaathaavaranam kallaki kattinattu anpinchindi.lastlo mana culture gurthukuraavadam inkaa bavundi. i liked it. moththaaniki bavundabbay. pina pettuko.
annaya first knchm artam kale kani tarvata tarvata artamindi
chala bagundi
edo nenu blog rasa ani rayakunda meaning unde blog strt chesinanduku thanks
mana traditoin gurinchi marchipoyRU Chala mandi
alanti rogistulaku e blogistu manchi chemist iyadu
go on annaya..............
Bavayami gopala baalam mana sevitham tharpadham
chinta yeham bavayam gopala....starting choosi yentabba veedi devotional ga start chesadu..
rakthi mudiri bakti aindha anukune lope adhi ring tone aa anukunna...
nuvu mamuluga ready ela avutavo alage malli kallaki kattinattu choopinchav ra..anni kangarau kangaru ga last minute lo ....
nuvvu padabothe muthy garu slow ga ravachu kadha ante "eyana formuala one race lo injured aina vadi daggara kuda idhe antadu"
idhi oka highli8 joke ..formula race lo padipothademo ani slow ga rammani cheppatam enti ra..hhahahah ...e pilla enti thanu vesukunna battalu meedha 50% disc ichinadhi ..i pilla frustration lo 4th class gown yesukochindhi..madya madyalo ee comedy lines ...alladinchav eheeeee hahahha
inka aathma ramudu episode baundhi..vadu nee maata vinakunda ...neeke nerpinchatam...vadini nuvvu brathimaladatam baundhi ra ..akkada chiru ni gurthu chesavu ...aina neeku ammayilani choodatam okallu nerpinchatam enti ra ..:)) last lo pub nunchi velletapudu vadini akkade vodilesi rakunda ..neetho teesukelina baundedhi ...aa athramudu yedava ki eppudu buddhi vatado emo ...:)))
start chesi chaduvutune vellipoya alaa alaa....nee pub narration nannu kooda pub ki teesukellindhi ra ....
aa light lu aa sound lu... DIKKUM JUKUUM UKKUM ...:))))) aadyantam intersting ga nadipinchav ..idantha nee pakkane undi nenu experiecne chestunnattu anipinchidi ..hats off for ur narration ....nee next posting kosam eduruchoostu .. inka selav ra ..entha hectic lo unna nee jokes vinte hayiga untundhi ra .....really Good one.
Sorry charan nenu chala late ga spandistunnanu....
Neelo MAnchi Spark vundi guru entha antey nuvvu cheppali anukunna point emo intlo bammalu cheppey harikatha
lanti point
aa point ni chaala acceptable gacheppav
mainly nee expressions chala unique ga vunnai
SLokaalu meeda manchi pattuvunattuvundi..good
and reverse shot chala baaga narrate chesaav..
inka ni ninchi elagey expect chesutunnanu.....
keep Blogging..
ipudu nenu comment raasindi srujana bhajana aney blog lo...
late response ki sorry..
starting lo ne mana touch kanapadindi..
aa paata ni use cheskovadam lo mee taste telustondi..aa start thoney flat ayipoyanu..
narration chala baavundi..sply the pub description and 750 gms highlight..chala nachindi..:)nice sense of humour..
ekkuva exaggerate cheyakunda cheppalante..bhavayami gopala baalam..ee song antha maavundi ee post..:)intha kante baaga cheppalenu..
waitin 4 the next post..
Mana "Touch" - - - Feel with me
edo...touch tho koodukunna..luv story anukunna..tharuvatha thelisindi..touch pub ani...nicee name...
భావయామి గోపాల బాలం మన సేవితం తర్పధం చింత యే~హం ...భావయామి గోపా
ee ringtone superr....
Phone conversation..superb analyzing..
ఒకటీ...నేను కనపడినప్పుడల్లా shirtu,pantu Hair stylellu ఒక సారి అలా అనుకోవాలి..!ఇది ఐదో సారి
this was explained very well..tht unknowingly v all do this....superb..
" కాలు చాపి మాట్లాడటం హానికరం "
good explaining..this is quite common in hyd roads..well explained...
bus gurinchi pollution gurinchi kooda....chala baagundi..originality vundi..
ika remaining pub lo story..was too good....
naakaithee..ninnu direct ga chusinattu anipinchindi..
u explained the culture of pub...very well...which i liked ur narration...
overall ga..pub culture n mana culture baa differentiate chesithivi..nenu mecchithini..
pub ki oka sari aina vellali anee naa korika chacchinadi..
so oka pedda guddu..icchesthunna neeku cherry.....
telugulo manchi haasyaanni choopinche kathalu thaggipothunna ee kaalamlo meeru telugudanaanni haasyaanni nimpi maree andisthunnaaru. ayithe konni maatalu konchem pattukuntunnaayi. mukhyamgaa vesi daggara esi anatam laantivi. avi panti kinda raayilaa. katha anthaa baagaa saagindi. nijamgaa pub ki velli choosinattu undi. inka mee bike paatlu, bus dummu varnana annee sahajamgaa unnaayi. alaage, chivarilo samvatsaram tarvaatha ammani choosinattu undi anna maata chaalaa touchygaa undi. kaani, oka salahaa. nalla rangu meeda letters chavadaaniki kallaki ibbandigaa unnaayi. konchem pedda letters, tellani back ground tho ayithe inkaa sulabhamgaa chadavagalaru paathakulu. lekapothe aa tharvaatha chaduvudaam ani daata vese avakaasam undi.
మొదటి సారి మీ బ్లాగ్ ను చదివాను చాల బాగా నచ్చింది..
మీకు ఎంతో సృజనాత్మకత ఉంది..
నాకు చాల బాగా నచ్చింది.. మీ ringtone ఇంకా ఆత్మారాంగారు
చాల బాగా ఉంది..ఇంకా ఇలాంటి మంచి సంగతులని పరిచయం చేస్తారని కోరుకుంటున్నా...
---
Cheers,
Veena.
Entandi, paina cheppalsindanthaa cheppesi, chivarlo oka slokam paadesaru? Nannu adigithe ilanti posts ki vere thread pettukodam better. Comparisions baagunnai kaani, inkonchem healthy comedy unte baagundedi.. :)
Don't mind :)
Post a Comment