నా Dairy లో ఓ పేజీ...
ఆ సాయంత్రం నా మనసు ఏం బాగోలేదు.అలా చల్లగాలికి తిరిగి వద్దాం అని బయలుదేరాను .చొక్కా వేసుకుందాం అని నా rack దగ్గరకు వెళ్ళాను .పక్క rack లో సిగరెట్ ప్యాక్ ఒకటి కనపడింది .రెండు మూడు సార్లు నవీన్ నాకు సిగరెట్ offer చేయడం గుర్తు వచ్చింది .మొదటి సారి సిగరెట్ packet చేతికి తీసుకున్నాను .అందులో ఇంకా నాలుగు మిగిలి వున్నాయి.పక్కనే వున్న lighter నన్ను ఉత్సాహపరిచింది. ఒక సిగరెట్ చేతికి తీసుకున్నాను .జేబులో పెట్టుకుందాం అనుకున్నాను .ఇంకా చొక్కా వేసుకోలేదు అని గుర్తు వచ్చింది.దాన్ని పక్కన పెట్టి గబగబా వేసుకున్నాను .సిగరెట్‌ని జేబులో పెట్టుకొని ఎవ్వరూ గమనించ కుండా మెల్లగా బయటకి వచ్చాను.
.
నేను ఒక ఖాలీగా వున్న parking lot చేరుకున్నాను .అగ్గిపెట్టె లోంచి అగ్గి పుల్ల ఒకటి తీసి ,పుల్ల వెలిగించాను .సిగరెట్ ని చేరేలోగా అది ఆరి పోయింది .అరరెయ్ అని మల్లి try చేసాను .ఫలితం మళ్ళీ అదే .ఈ సారి గాలి వాటానికి వీపు పెట్టి జాగర్తగా ప్రయత్నించాను.. సాధించాను .సిగరెట్ వెలిగించాలి అంటే ఇంత concentration అవసరమా అనుకున్నాను .ఒక దమ్ము లాగాను .దగ్గకుండా వుండడం నా వల్ల కాలేదు .మూడు సార్లు దగ్గి ఇంక దగ్గు పూర్తి కాకుండానే మళ్ళి ఇంకొకటి లాగాను .ఇప్పుడు కాస్త better .ఇలా కాదు అని ఈ సారి గుండెలదాక లాగాను .కాసేపు ఏం అర్థం కాలేదు .పొగ కూడా బయటకు రాలేదు .పొగ ఎటు పాయిందా అని అనుకుంటూ వుండగా నాకు తెలీకుండానే బయటకు వచ్హేసింది.ఆ పొగ ,లోపలి వెళ్లి ఎం చేసిందో నాకు తెలీదు .ఒక్క సారిగా నా రక్తం వేగం పుంజుకుంది .దాని friend ని meet ఐనట్టుగా ఉరకలు వేసింది .సర్ర్రున ఒళ్లంతా ప్రవహిస్తున్నట్టు అనిపించింది .నా వేళ్ళు వణకటం నేను గమనించాను .”ఏంటిది ” అని ఆశ్చర్య పడ్డాను.సిగరెట్ ఐపోతుందేమో అని ఇంకో దమ్ములాగాను .ఈ సారి నా అడుగులు తడబడ్డాయి.తలంతా బరువు ఎక్కింది .”ఏం ఆవతుంది నాకు ” అనుకున్నా… ఐదో దమ్ము కి నా గొంతు అంతా కారం కారం గా మారిపోయింది .తప్పు చేస్తున్నానేమో అనిపించింది .“అయినా life లో అన్ని రుచి చూడాలి లే ” అని rules ని నాకు అనుగుణంగా మార్చుకున్నాను .ఆరో దమ్ము కి తల అంతా మత్హు గా తయారైంది .బాగుంది అనిపించింది .ఇంకో రెండు లాగాను .”దమ్ము లాగి నట్టున్ధే ” అని ఆ పాటలో ఎందుకు రాసారో అప్పుడు అర్థం అయింది .సిగరెట్ ఐపోవచింది అని చూసి
అయినా ఇంకొకటి లాగుదాం అనుకున్నాను ,చివరిదాకా తాగడం health కి మంచిదికాదు అని ఎవడో చెప్పినట్టు గుర్తుకు వచ్చింది .దాన్ని అవతల పారేసాను.
ఒక కొత్త అనుభూతి తో ఇంటి వైపు అడుగులు వేసాను .దీని కోసమా అందరూ దీనికి addict అయ్యేది అని అనుకున్నాను .రింగు రింగులుగా పొగ వదులుతారు కదా అలా try చేయడం మరిచిపోయానే అని అనుకున్నాను .ఈ సారి try చేద్దాంలే అని అనుకుంటూ వుండగా ,నేను సిగరెట్ పారేసే ముందు దాన్నిఆర్పానా లేక ఆర్పకుండా పారేసాన అని doubt వచ్చింది .వెంటనే సిగరెట్ వల్ల జరిగిన fire accidents అన్ని గుర్తువచ్చాయి .పరుగు పరుగున అక్కడికి వెళ్లి నేను పారేసింది ఎక్కడ పడిందో వెతికాను.నా అనుమానం నిజమైంది అది ఇంకా వెలుగుతూనే వుంది .పక్కనే చిత్తుకాగితాల dustbin వుంది .ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది అనుకున్నాను .వెంటనే దాన్ని కసితీరా కాలితో తొక్కి ఆర్పేసాను …తల ఏత్తి చూస్తే పక్కనే petrol bunk కూడా వుంది .నాకు చెమటలు పట్టాయి .ఒక పెద్ద నిట్టుర్పు విడిచాను.ఎందుకు మనకి ఈ కొత్త అలవాటు అనుకున్నాను .
తరువాత straight గా bathroom లోకి దూరాను .అద్దంలో పెదవులు ఏమైనా నల్లగా అయ్యఎమో అని చూసుకున్నాను “ఒక్క దానికి ఏమవ్తుందిలే ” అనుకున్నాను .నా నోటి నుంచి వచ్చే వాసనకి నా మీద నాకే అసహ్యమేసింది .brush అందుకున్నాను దాని మీద 1 /2 kg paste వేసుకుని పళ్ళ ని ఎడా పెడా తోమేసాను ,ఇప్పుడు కొంత మేలు అనుకున్నాను .”అయినా ఇప్పుడు నేను ఎం అంత తప్పు చేసాను ” అని నా మనసుని నేనే ప్రశ్నించుకున్నాను నా Conscience convince అవ్వలేదు .అప్పుడు నేను తప్పును ఒప్పుకోవడం సగం దిద్దుకోవడంతో సమానం అని తెలుసుకున్నాను .అప్పటికే side effects మొదలైయ్యాయి.యద అంతా నొప్పిగా అనిపించింది జీవితం లో ఎప్పుడూ smoke చెయ్యకూడదు అంటే ఓ సారి smoke చెయ్యాలేమో అనిపించింది !!
NOTE: cigarette smoking is INJURIOUS to health.
Thank you
Thank you
30 comments:
Seetha said:
Great job Charan garu….wonderful narration of the story…..Keep it up….. Manchi useful message icharu….Freshness undhi story lo….dialogues bagunnayi…..anni kalaposaru…amma sentiment..comedy touch akkadakkada…responsibility….nirlakshyam..ila anni rakala bhavanalu chupincharu aa chinna story lo ney……Motham meeda superb ga raasaru….
subbi said:
charan chala baga ichaaavu….very gud..atleast idhi chusi aina kondaru maruthaaru ani aasiddaaam
saughmraat said:
mareeee…..
nee kallo jarigindi (ade cigarette kalchadam)photo teesi orkut lo kuuda pettaaav????
kallo jerigina vaatini kuuda capture chesenta goppa technology vuntundaa america lo???
Srikalyan Tangirala said:
Charan!! Nijamganey tagesavemo ani …. amma ki telisthey ela badha padthundo alochinchi naku chala badha vesindi…oka mata nilabettukodaniki….okka nammakam unchukodanki entha laga undalo kada…tappu oka sec…aa tappu cheyyakunda undadam jeevitantam….hmm balance kudarleda tappu cheyadaniki cheyakapodaniki…haha idey Life charan…Mana age lo chesey tappulu…adi kala ayithey anadam ga undenu anukuney UHALU…aha enno enneno….God bless u brother!!!
Harsha said:
Noble message and a good way to deliver it. Way to go. (APPLAUSE)
saughmraat said:
mottaaniki…
aggipulla
cigarettu mukkaa
dustbinnuuu
kadedee charan kathaanikaku anavasaram
Lavanya said:
“yi vishayam amma ki thelisthe aame entha nochhukuntundhi ani aame moham gurthu chesukunnanu.”
chala touching statemnt
“intha lo entha pramaadham thappindhi anukunnanu.”
idhi chala bagundhi…
silpa said:
oka simple vishayanni andari manasulaki haddukunela…..alochimpajesela raayadam……pedda pedda writers ke saadhyam anukunuedanni inni roojulu……
kaani mana chuttu jarigeevi entoo andanga manamuu raayagalam ani charan prove chesadu…..
tanalo oka poet ee unnademo anukunedanni…..kaani writer gaaru ee madhye darsanam icharu……..
ee kadhanika chadivinappudu nene enno bhaavodvegaalaku loonayyanu……alaantidi nijanga cigarette taage vallaki ela undoo…….
very great job…….am proud of u charan
vishnupriya said:
hey simply superb re…
lovely creation…..
wht u thought of was absaolutely corrust ..
hope even the youth of 2day think like u itself..
vishnupriya said:
hey charan lovely page…yaar
simply superb re..
wht a imagination wow..
but nelage mana youth koda allochisthe inkka baguntundhi.
but hats off to ur brain yaar…
great keep going u got a great future..
Bipin said:
This is what we call it as creativity. Hats off babai. Theda vachesindhi babai. Kastam ika. The way you brought the story was extra ordinary. Simply excellent. Till end nobody knows that it was a dream. You have proved that even dreams would help us to be consious, in the real existence. main ga ” Challati weather, vechati ciggarete, vupponge vutsaham, thalupu thatte bhayam, responsibilities ni telipe sentiment,….annintikanna, neeku anipinchina vishayaanni chakkaga frames madiri perchi rayadam nee goppadanam ra”. Nannayya, errannala ke tikka pattinche vidham ga vundhi ra. Itu vanti sannivesam cinema lo vunte ” Aithe ” lanti cinemane aithe yentile antaru. adhi matter…….
satya said:
SUPERB charan……. inni rojulu neelo vunna kalalalo dance & kavitalu anukunna….. eeroju tho neelo oka kavi vunnadani telisindi……
nenu rojuku vanda saarlu anukune sentence “ilaanti vaatiki anni bhale kalisosthaye”
adrustam maati maatiki thalupu kottadu duradrustam thalupu theriche dhaaka koduthundi antaru kada… alane edayina vedava pani cheyyali ante andari protsaaham virtual ga vastundi….. [;)]
amma ki teliste entha baadha padtundi annav kada…… mari aa amma ki choopinchava nee katanaanni????
she will be very happy……… REALLY VERY PROUD OF YOU CHARAN……………
Jayanthi said:
Hi Charan,
Superb ga raasavu .Hey yela vastayi neeku ilaanti talents,neelo unaa talents ki inka idi okati add ayyindi kada.Asalu Aunty gurunchi chephaavu choodu adi nijangaa Baagundi.Really Im proud to say that ur my Frnd……….
haarika gudlavalleti said:
I really like the kind of flow in the words u maintained and somehow few of the features of ur KADAHANIKA look so familiar to koduvatiganti kutumba raos’s..gud attempt…
kishOre said:
Great narration. Superb dialogs. looking for more of this kind
harika said:
really superb charananna.
harika said:
chaala baaga narrate chesavu charananna.nijam gane nuvvala cigarette kalchavanukuni tega feel aipoya
aditya said:
even after many years u r story will be alive charan am the real example long back okasari first to lines chadeva apudu edo pani vundi marchi poya nenu malli chadavatam so today i have read u r story unexpectedly the way u narrated the story and ne story lo prathi line kothaga vundi i just visualised the story … simply superb job charan am really happy to have friend like u :)
satya kalyan said:
baaaaaaavaaaaaaaaaaa…………….asalu nee secret ento naaaku ippatiki artham avvatledu.inni rakaalugaaaaa ………….adedo rojuku 40 hrs annattu response isthuntaaav.job chestuntaaaaaaaaaaaav…….dilouges chebthav…….dance chestaaaav………………….naa nammakamentante nuvvu denno balangaaa nammutunnav . ade neekintha confidence ni isthondi.adento cheppu plz……………
and u r narration was simply simply superb.
Aamani said:
Supero superuuu…e story na friends cigrette thage varandhariki vinipistha…
dhevuda assalu e chanran ki intha burrani ela echav…
hey pandu….very gud..
Proud to say that you are my friend…
Radhika said:
Hey Charan,
Bagundhi story. With expereince rasinattu vundhi
rakesh said:
guruji
kekov keka….message adirindi…narration style baagundi….inkaa cheppukuntoo pote ee space saripodu….simply adurs
Keerthi said:
hey Charan…neeku chaala manchi future undhi…
Suman.. said:
Charan,
Simply Superb, Good Message with very good narration…Also Webpage design is Awesome….
Eskay said:
neekedi kotta kadu ,ala ani cheppu anni alavatu kooda levu
happiesu
vs said:
nijamani teliste amma tidatarani last ki kala ani build up a?..jus kidding..kalalu inta detailed ga kuda ostaya ;) narration chala baundi :)..anattu smokin quit chesina vallu idi chadute malli tempt autaru.. so “smoking is injurious” ani disclaimer pettali :D
naveen said:
Hello charan garu…nice to see ur short stories..kani Nijam chepalante expected somethng more from ‘megha desam’ Charan..emi anukonante…story kasta Drag chestunnatu vundi…but u could maintain the suspense(auto story)..and cigarette story lo climax twist super…and one small correction its not concious but Conscience.. ekuva chepanu anukunte sory…inko peezi kosam eduruchustu…
naveen vemuri
Thaanks A Quintal ..!! for all your Comments and Motivation….
Please go thru other posting as well...!!
[b]Please Note: Blog change cheeyatam jarigindhi..mee valuable Comments ni malli ikkada raasaanu..! :) [/b]
hi charan anna,
tis is keerthi . I have seen ur blog its really amazing.
ur ciggerate story is intresting. nijanga thagavemo anukonna but last lo twist untundani expect chese.. its nice..
Narration baga interesting gaa undhi...suspence thrillers emanna raayi if possible..
Post a Comment