క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం,
మాలాక్ల్ ప్తాసనస్దః స్పటికమణినిభైః మౌక్తికైర్మణ్డితాంగః|
మాలాక్ల్ ప్తాసనస్దః స్పటికమణినిభైః మౌక్తికైర్మణ్డితాంగః|
అని అంటున్నాడు బాషా గాడు వునట్టుండి ..వీడేంటి ఇంత బాగా విష్ణుసహస్రనామం చెబుతున్నాడు అని ఆశ్చర్యపోయాను, అలా నోరు తెరిచి చూస్తుండిపోయ వాడిని .. ..సంతోషం తో నా కళ్ళలో నీళ్ళు... వెంటనే ఎవరో నా భుజం మీద టపా, టపా కొట్టారు ...ఎవరా...? అని చూస్తే మా అమ్మ కనపడింది ..ఇటు చూస్తే tape recorder లో M.S. Subba lakshmi విష్ణుసహస్రనామం చెబుతూ కనపడింది ! "ఓహ్!! ఇది కలా? అదే కదా..లేక పోతే బాషా గాడు మంత్రాలు చెప్పటమేంటి నా తలకాయి" ...అనుకుంటూ మళ్ళీ కలను continue చేయ్యబోయా ..అంతలోనే "లేవాలి లేవాలి " అని నా చెవిలో ఎవరో అరిచారు ఉలిక్కి పడి లేచా..లేచి వాళ్ళని విసుగు కళ్ళతో "gud morning" అని తిట్టా...ఓ సారి Time చూసుకున్నాను ..నా గుండె ఆగిపోయింది..Man it was 4 O clock "AM" ..."మీరు మనుషులా రాక్షసులా? ఉదయం నాలుగు గంటలకి ఎవరైనా నిద్ర లేపుతారా? ఎందుకు చేసుకుంటారో పెళ్ళిళ్ళు, మా సావుకోచ్చాయి .." అని అనుకుంటూ ఏడుపు గొంతుతో బెడ్డు దిగా ...మళ్ళీ అదే వ్యక్తి ..."లేవాలి లేవాలి " అని అరుస్తూ వెళ్తున్నాడు...."ఆ లేచాం లే " అనుకున్నా ! ....ఇంత లో... "రేయ్ నువ్వొక్కడివే రా ఇంకా స్నానం కూడా చేయంది..పిల్లల స్నానాలు కూడా అయిపోయాయి .." అంది పిన్ని ...సారీ అది పిన్ని కాదు పెద్దమ్మ!! ..నిదర మత్తు ఇంకా వదలలేదు కదా, కాస్త Confuse అయ్యా ..! .."మా అమ్మ ఎక్కడ పెద్దమ్మా? " అని అడిగా నిదర గొంతుతో ...."కాస్త కళ్ళు పెద్దగా తెరిచి చూడరా కనపడుతుంది" అంది..నా కళ్ళ చేత తిట్టించుకుంటూ కళ్ళు పెద్ద గా తెరిచా ....ఆ పక్కనే కనపడింది ...."అమ్మ నా brashhu , బట్టలు ఎక్కడున్నాయమ్మా" అని అడిగింది నా ప్రభాస్ గొంతు ..." సిగ్గు లేకపోతే సరి వీడికి ఇంకా అన్ని వీళ్ళమ్మే ఇవ్వాలి... " అంది మా నిర్మలమ్మ, అలియాస్ మా అమ్మమ్మ ....నా expression change కి react అవుతూ " పోన్లేరా ముసలావిడ " అన్నట్టు చూసింది మా అమ్మ ...సరే లే అని బాత్ రూం లోకి వెళ్ళబోతూ అలా పక్కకి చూసా....అంతే!! ..దొరికాడు ...చిన్నగా కునుకు తీస్తున్నాడు ...వెంటనే నేను.... "లేవాలి లేవాలి " అని మొత్తుకొని ...బాత్ రూం లోకి దూరి తలుపేసేస్కున్న ...."ఏమయ్యిందో ఏమిటో .." అని అనుకునే లోపు ..గొల్లున నవ్వులు వినపడ్డాయి ..."హి హి హ హ సెబాస్ " అని బ్రష్ తో భుజం మీద 2 times కొట్టుకున్నా.ఒక గంట తరవాత Car Door తెరిచి కాలు కింద పెట్టాను.తరవాత అందరూ పెట్టారు ,Car దిగి మా gang ని ఓ లుక్కేసా! అందరు యథాశక్తి రెడీ అయ్యారు,అందరిలో full confidence ..అదేదో పెద్ద మగ పెళ్ళివారైనట్టు,.... Grand గా లోపలికి నడిచాం ..
లోపల .... Dhirubhai ambaani తానే స్వయంగా వచ్చి decoration చేసినట్టు భలే rich గా వుంది ,"పర్లేదే..!" అని వెనక్కు తిరిగి పిన్ని తో ఏదో చెప్పబోయా..నా వెనక ఎవరన్నా వుంటేనా ?.. Elimination rounds అన్ని పూర్తి చేసుకున్న Final winner లాగ అలా నన్నోక్కడినే వదిలేసి ఎటో పోయారంతా ...ఇ shock లోంచి తేరుకునే లోగ.."అరే వాః..! Next పెళ్లి కొడుకువి నువ్వేనా ?ఇంత బాగా తయారైయ్యావేంట్రా ...?" అన్నాడు బావ (ఆయన చెబితేనే తెలిసింది ఆయన నాకు బావ అవుతాడని)....ఇంత లో అమ్మొచ్చి "రేయ్ సరళ పిన్ని కి ఈ చీర అంట ఇచ్చేసి రారా " అంది ....."ఆమెక్కడుంది ?" అన్నాను ..."పెళ్లి కూతురిగది లో " అని చెప్పి "ఆ బాగున్నారా..."అంటూ వెళ్ళిపోయింది ........"Hmmm..!So, పెళ్లి కూతురిగది ..Interesting" అనుకున్నాను .!..ఇంక నాలుగు అడుగుల్లో గది వచ్చేస్తుందనగా ...కాస్త collar సరిచేసుకొని ...అలా వేసి వేయని తలుపును తోసాను ..అక్కడ అంత మంది అమ్మాయిల మధ్య already ఒక handsome అబ్బాయి వున్నాడు ...Immediate గా realize అయిన విషయం ఏంటి అంటే ..అది నేనే ...నిలువుటద్దం లో అలా కనపడ్డా....కొత్త బావ చెప్పిన మాట నిజమే అనుకున్నా ..! Successful గా పని పూర్తి చేసుకొని బయటకి వచ్చా ...ఏమాటకామాటే..అంత మంది అమ్మాయి ల మధ్య Solo performance కష్టమే అనిపించింది ..! ఈలోగా ఏదో re-wind అయిన sound వచ్చింది ...వెంటనే నాకు "దీనినే భూలోకవాసులు ఆకలి అందురు ప్రభు " అన్న బ్రహ్మానందం dialogue గుర్తుకు వచ్చింది ....ఛి,ఛి,ఛి .. "తిన్నావా..?" అని అడిగే నాథుడే లేడు అని, మండపము వైపు అలా చూసా ..."ఎవడి గోల వాడిదే " సినిమా Live telecast చూస్తున్నట్టు అనిపించింది ..! ...నేను నా చూపు with draw చేసుకునే లోపు ....అంతటి గోల ఏక్ ధమ్ Calm అయిపోయింది ...మండపానికి మ్యూటెట్టినట్టు అయింది ...నాకు ఆ అమ్మాయి తప్ప ఏమి కనపడడం లేదు ...background Blurr...పడుచు వయసులో వున్న తెలుగుతల్లిలా వుంది ....నా కళ్ళు కొట్టుకోవటం మానేసి చాలా సేపైంది ...ఇంకా చూస్తూనే వున్నా .... Sudden గా ....మంచి Frame చూపిస్తున్న Video Camera కిందపడట్టు అల్లకల్లోలం అయింది .... ఎవరో ఒకాయన నాగార్జున doop కి doop ల వున్నాడు తన వీపుతో నా భుజాన్ని గుద్దిపార్నూకాడు....ఏదో English లాంటి భాష లో రెండు లైన్ల సారీ చెప్పాడు....రెండు రూపాయల పాటల బుక్కులో వున్నన్ని తప్పులు వున్నాయి ఆ Two lines లో .... ఆయనకి నేను ఒక "Thats ok " Look ఇచ్చా..ఇచ్చి.. నాలుగు Frames లో నాలుగు దిక్కులు వెతికా ఆమె కోసం ... మిస్ అయింది ...ఇహ చేసేదేమీ లేక ..ఆకలేస్తూంది కదా అని వంటశాల వైపు నడిచా ...exact గా entrance ముందు వుంది మన హీరోయిన్ ...ఎవరో చిన్న పిల్లాడిని ఆడిస్తోంది ...ఎలాగైనా సరే మాట్లాడేయాలి అని Sketch work start చేశా ...వడి వడి గా నడుస్తూ వెళ్తున్నా!... "ఏమ్మా "మమ్ము" తిన్నావా?.."లాల" పోకున్నావా?" అని మాట్లాడిస్తోంది ఆ బుడ్డోడిని, నేను ఆ పక్కనే నిలబడ్డా వెళ్ళి...నన్ను చూసింది ...నేను ఆల్రెడీ తెలిసినట్టు చిన్న friendly నవ్వు నవ్వి మళ్ళీ బుడ్డోడితో చిన్న పిల్లల భాష లో మాట్లాడుతూంది ....నేను ఏమైతే అధైందని.."veeeeeery Cute ..." అని అన్నా Confident గా .. "ఆ!! బాగా అల్లరి కూడా " అంది ... ఆ Voice కి ఒక Nobel Prize ఏస్కున్నా... అప్పుడు నేను ఏమాత్రం Hesitation లేకుండా చిన్న Gap తీసుకొని ..."నేనన్నది మిమల్ని " అన్నాను ....ఆ చిన్న పిల్లాడిని వాళ్ళమ్మ కి hand Over చేస్తూ ..."నేను చెప్పింది కూడా నా గురించే" అంది కళ్ళతో నవ్వుతూ....నేను "ఆ అర్థమవుతోంది " అన్నాను చేతులు కట్టుకుంటూ ...."Coffee తాగుదాం వస్తారా?" అంది వంటశాలని చూపిస్తూ...తంతే తమన్నా గది లో పడడం అంటే ఇదే అనుకొని ..."అలవాటు లేదండి " అన్నా.."Company ఇవ్వటం కూడానా ?" అంది.."హహహ పదండి" అన్నా.... నడవటం మొదలు పెట్టాము...నా పక్కనే తను..పక్కనే అంటే పక్కనే ... "మదిలో ~ వీణలు మోగే ~ఆశలెన్నో చెలరేగే ~" లాగా వుంది మన పరిస్థితి... ..నా మొహం మీద రెండు చిటికలు వేసి "Hellow ... Coffee !" అని చేతికి ఇచ్చింది ...వామ్మో అప్పుడే ఇంత జరిగిందా? ఇలాంటి సమయాల్లో presence కోల్పోకూడదు అనుకున్నా....ఆ పక్కనే Chairs లో ఎదురు బొదురు గా settle అయ్యాం ...రెండు సిప్పుల తరవాత ...."మీ చీర చాల చాల బాగుంది " అన్నాను Sekhar kammula cinema లో Hero లాగా ..."Neerus " అంది Happy Face తో ...."ooh!! gud " అన్నా ..ఇంకో సిప్పు తరవాత ..."మీ ముద్దు పేరు ఏంటి ?" అని Decent గా అడిగాను.. "ముద్దు పేరు అంటూ ఏం లేదు ..అందరు శృతి శృతి అనే పిలుస్తారు " అంది...." శృతి !! ...what అ beautiful Name " అని అనుకున్నా...."what is your Name ?" అని Direct గా అడిగి వుంటే, ఈ పేరు ఇంత బాగుండేది కాదేమో అని అనుకున్నాను..... ...ఏదో అడుగుదామని ఆమె కేసి చూశాను ఇంతలో చల్లగా గాలి వీచింది...Unexpected గా ఎగిరిన ఆమె జుట్టును తన వేళ్ళతో కోమలంగా చెవి వెనక్కి సర్దుతోంది ...అంతే!! నా గుండె గుటకలు వేయటం మొదలెట్టింది..గాలి ఆగిపోయింది ..నేను వెంటనే " శృతి ఇప్పటిదాకా మీకు ఎంత మంది చెప్పివుంటారు ?" అని అన్నాను ..."చెప్తూనే వుంటారు" అంది...వాడియమ్మ!! Catch చేసేసింది ..నేను అంత ఇది గా చూడడం చూసినట్టు వుంది అనుకున్నాను..!...నాకు ఇంకా ఇంకా నచ్చుతోంది తను..."శృతి మీలాంటి తెలివైన అమ్మాయిలంటే నాకు చాల ఇష్టం ... ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ?" అన్నాను..! చిన్న గా నవ్వి "చదువు అయిపోయింది ఇంట్లో Matches చూస్తున్నారు ఒకటి almost final అయింది...నాకు అబ్బాయి బాగా నచ్చాడు అన్ని కుదిర్తే Next month లో పెళ్ళి ఉండచ్చు" అంది ...నేను మెల్లి గా "తమన్నా" గది లోంచి బయటకి వచ్చేసాను..గాలి తీసేసిన Tube లా అయిపోయాను..బాగా Disappoint అయ్యాను, మొహం లో కనపడిపోతోంది Clear గా ..."ఓ అలాగా..All the best మరి " అన్నాను రక్తపు చుక్క లేని మొహం తో.." Thaanq " అంది... అక్కడనుంచి వచేద్దాం అనుకున్నా కాని ఈ విషయం తెలిసిన వెంటనే వచేస్తే బాగోదుకదా!...కాసేపు company నటిద్దాం అనుకున్నా... తనేదో మాట్లాడుతోంది నేను వినట్లేదు....నేను phone తీసి చెవిలో పెట్టుకుని ...
" హలో " " నేనా?... ఇక్కడే.. kitchen లో వున్నా" "దేనికి?" .."అలాగా" "వస్తున్నా" "5 Mins " అని ..."సారీ శృతి I got to go...Nice talking to you " అని Clean Bowled అయిన batsman లాగా ఏడుపు Face తో అక్కడి నుంచి వచ్చేసాను ..పెళ్ళంతా అలా Dull గానే వున్నా ....
Evening మా Cousin batch ని ఏస్కొని second show కి వెళ్ళొచ్చి ..పడుకున్నా...మా అమ్మ పతీ సమేతంగా వచ్చింది ...వామ్మో ఈ టైం లో ఈ attack ఏంటి ..అనుకొని ....."ఏంటమ్మా ..?" అని అడిగా నాన్న మొహం చూస్తూ ..."ఏం లేదు నాన్న.... సుగుణ aunty లేరు, వాళ్ళ అమ్మాయి కి సంబంధాలు చూస్తున్నారంట...నీకొకసారి చూపించమని అమ్మాయి Photo ఇచ్చి వెళ్ళారు ..నువ్వొక సారి చుస్తావేమో అని ..." అంది ". అమ్మా! ఒంటి గంట అవుతోందమ్మా ..అయినా నాకింకా time కావాలి అని చెప్పాను కదా?" ..."అబ్బా !!చూసి వద్దని చెప్పరా ..అంత విసుగెందుకు ?" అంది విసుగ్గా ..."ఇప్పుడేంటి?? చూసి వద్దనాలి అంతేగా ఇటు theeey " అని అమ్మ చేతిలోంచి Photo పీక్కుని ...చూసి .."ఆ !!..వద్దు" అన్నా Serious గా ..."సరేలే రా నీ ఇష్టం" అంటూ లేచి వెళ్ళిపోయారు ...కరెక్ట్ గా వాళ్ళు Room Door దాటుతుండగా ..."అమ్మా ...ఏది ఒకసారి Photo ఇవ్వు " అన్నాను..పరుగున వచ్చి ఇచ్చింది ...నేను మళ్లీ ఒక సారి Keen గా Observe చేస్తున్నంత సేపు ...మా అమ్మ " చూడరా మంచి సంబంధం..అమ్మాయి MBA చేసింది ..అందంగా వుంటుంది ..వంట వార్పూ తెలిసిన పిల్ల ...పేరు ......" అంటుండగా "ఆపు " అని చెయ్యి చూపించా ..."పేరు శృతి !! " అని sentence fill up చేశా......"అరే! నీకు ముందే తెలుసా ?..పెళ్ళిలో చూసావా ..? నీకు చెబితే నువ్వు తిడతావ్ అని చెప్పలేదుగాని నీ ఫోటో కూడా వాళ్ళకి ఇచ్చాం ..నువ్వు భలే నచ్చేసావ్ అంట అమ్మాయి కి ...మీ నాన్న "నా పోలిక కాబట్టే నచ్చుంటాడు" అని బో బడాయి పోతున్నార్రా..!!" అంది మొహం ఊరంత చేసుకొని.....అప్పుడు నేను World 's most Obedient son లాగ ..."సరే నాన్న మీ ఇష్టం ..నాకు okee " అన్నా ఏం తెలీనట్టు ...మా అమ్మ నాన్న 4 years తరవాత కలిసిన Lovers లాగ Happy గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు....తరవాత నేను గాల్లోకి చూస్తూ .."వాసిని !! ఎంత plan ఏసావే ? ఆ నచ్చిన అబ్బాయిని నేనే నా?...నా సవతి character నేనే పోషించుకున్నానా? భారీ Level లో బకరా అయ్యానుగా ..ఇప్పుడు కాదే నీ పని పెళ్ళయ్యాక చెబుతా ...హయ్యో ..నాకు తెలివైన అమ్మాయిలంటే ఇష్టమని కూడా చెప్పి చచ్చానే ..." అని అనుకుంటూ ..మొహం తో pillow ని ఢీకొట్టి, మళ్ళీ తమన్నా గది లోకి ఎంటర్ అయ్యా ...అన్నట్టు చెప్పడం మరిచిపోయా Photo Pillow మీదే వుండిపోయింది ...ఆ విషయం ఇప్పుడే తెలిసింది ....వుంటా మరి Good night ...అవతల చాలా పనులున్నై ..ఐబాబోయ్ సిగ్గేసేస్తోంది ..!
Our Special Thanks to Kumari Thammana

Regards
Guru Charan Sharwany
Guru Charan Sharwany